బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుపాను..ఏపీ, తెలంగాణాలకు భారీ వర్ష సూచన, బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనంఅక్వాన్’ తుపానుగా మారే అవకాశం.

బంగాళాఖాతంలో 'అక్వాన్' తుపాను..ఏపీ, తెలంగాణాలకు భారీ వర్ష సూచన, బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనంఅక్వాన్' తుపానుగా మారే అవకాశం. హైదరాబాద్:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 16. ఆంధ్రప్రదేశ్ తీరానికి తుపాను ముందస్తు హెచ్చరిక,నవంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణ తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచన,ఉత్తర కోస్తాంధ్రలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశంమత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు ఆదేశం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడి 'అక్వాన్' తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది....