వివరాల సేకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి.. రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి.
వివరాల సేకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి.. రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి. అర్జున్ సమాచారం జులై 07 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: ఆగస్టు 07, 2026:జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన గ్రామ డైరెక్టరీ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు,...