ఆది వరాహ స్వామి ఆలయ డైరెక్టర్ మృతి.
ఆది వరాహ స్వామి ఆలయ డైరెక్టర్ మృతి. కమాన్ పూర్ నవంబర్ 5. అర్జున్ సమాచారం డెస్క్, కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఆది వరాహ స్వామి ఆలయ పాలకవర్గ డైరెక్టర్ బొజ్జ సతీష్ బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు గోదావరిఖనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన పార్టీ దేహానికి ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, ఫ్యాక్స్...