డిమాండ్లు పరిష్కరించాలి.. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన..
డిమాండ్లు పరిష్కరించాలి.. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.. అర్జున్ సమాచారం. ఆగస్టు 29. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, ఆగస్టు 29 :రాష్ట్ర సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి...