దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేత.
దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేత. ముంబై, నవంబరు 19, (అర్జున్ సమాచారం డెస్క్). హజ్ యాత్రికులకు తాత్కాలిక విడిది కేంద్రంగా 1939లో దక్షిణ ముంబయి పక్మోడియా స్ట్రీట్‌లోని ‘హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్ఖానా'ను నిర్మించారు. కానీ గడిచిన ఐదు దశాబ్దాల్లో అది పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని.. రోడ్డు విస్తరణ కోసం కూల్చివేయడానికి ముంబయి నగరపాలక సంస్థ సిద్ధమవుతుంది. మొదటి అంతస్తులోని 10 గదులు, గ్రౌండ్ ఫ్లోర్‌లోని...