విద్యుత్ సబ్‌ ఇంజినీర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

విద్యుత్ సబ్‌ ఇంజినీర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. నాలుగు నెలలుగా పెండింగ్‌లో మీటర్‌ కేటగిరీ మార్పు దరఖాస్తు.. ఏడీఈకి మాజీ కౌన్సిలర్‌ ఫిర్యాదు అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // చెన్నూరు రిపోర్టర్. చెన్నూరు (మంచిర్యాల జిల్లా): విద్యుత్ మీటర్‌ కేటగిరీ మార్పులో నిర్లక్ష్యం వహించడంతో పాటు, ప్రశ్నించిన వినియోగదారుడిని దుర్భాషలాడిన సబ్‌ ఇంజినీర్‌పై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్‌ రెవెల్లి మహేష్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏడీఈ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. చెన్నూరు పట్టణంలోని...