డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు.
డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు. నామమాత్రంగా మెడికల్ బోర్డులు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోంసింగరేణి బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణకార్పొరేట్లతో కలిసి సింగరేణిపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యాఖ్య. అర్జున్ సమాచారం //సెప్టెంబర్ 30//బంజారాహిల్స్, హైదరాబాద్: డిపెండెంట్ ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చే దానం, ధర్మం కాదని, అవి సింగరేణి కార్మికుల హక్కు అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను తగ్గిస్తూ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే...