31వ దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో పాల్గోన్న ఉపముఖ్యమంత్రి భట్టి.
31వ దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో పాల్గోన్న ఉపముఖ్యమంత్రి భట్టి. చెన్నై. అర్జున్ సమాచారం ప్రతినిధి తమిళనాడు. తమిళనాడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన 31వ దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పాల్గోన్నారు.ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి వీడి సతీషన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు వివిధ...