కుమరం భీమ్ వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షించిన డిప్యూటీ డైరెక్టర్, జాదవ్ అంబాజీ.
కుమరం భీమ్ వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షించిన డిప్యూటీ డైరెక్టర్, జాదవ్ అంబాజీ. జోడేఘాట్లో ఏర్పాట్ల పరిశీలన..ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు కెరమెరి: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 18. కుమరం భీమ్ :ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని చారిత్రక జోడేఘాట్లో శనివారం నిర్వహించనున్న ఆదివాసీ వీరుడు కుమరం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ధంతి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, ప్రజలు,...