లక్షల మంది ఫాలోవర్లు. వున్న 33 ఓట్లుమాత్రమే వచ్చినవి.
లక్షల మంది ఫాలోవర్లు. వున్న 33 ఓట్లుమాత్రమే వచ్చినవి. విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 28. మెరిసేదంతా బంగారం కాదు..అన్నమాట... తాజాగా ఎన్నికల్లో చూస్తే తెలిసొస్తుంది. సోషల్ మీడియాలో 21 లక్షల మంది మనల్ని ఫాలో అవుతుంటే.. .మనం ఒక గ్రామానికి సర్పంచ్ కావడం పెద్ద కష్టమేమీ కాదని అనిపించొచ్చు. కానీ రాజస్థాన్‌కు చెందిన ఓంప్రకాశ్ బిష్ణోయ్‌కు ఓటర్లు ఒక చిన్న సందేశం ఇచ్చారు. .ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో కలిపి 21 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న ఈ జ్యోతిష్యుడికి సర్పంచ్ ఎన్నికల్లో...