గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి పర్యటన రేపు(తేది:19-08-26) కార్యక్రమం వివరాల

👉 అర్జున్ సమాచారం (ప్రతినిధి తెలంగాణ )ఆగస్టు 18, రేపు ఉదయం 10:30 నిమిషాలకు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి 12:00 పబ్లిక్ మీటింగ్ లో గౌరవ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు మరియు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి & వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు అడ్లూరి...