రైతుల విద్యుత్ సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
రైతుల విద్యుత్ సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా మంథని, అక్టోబర్ 9: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 9. మంథని;రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు మంథని పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంథని పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో, పెద్దపల్లి కాటారం.రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ .ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన...