ఉపాధ్యాయ సమస్య ల కోసం ధర్నా
ఉపాధ్యాయ సమస్య ల కోసం ధర్నా జగిత్యాల ప్రతినిధి ::జులై 20 అర్జున్ సమాచారం పట్టణంలో విద్యారంగం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TUPUS) జగిత్యాల జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేసిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని అన్నారు. సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఉపాధ్యాయుల హక్కుల కోసం...