మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు రాజాపూర్ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్నలు.
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు రాజాపూర్ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్నలు. అర్జున్ సమాచారం :నవంబర్ 12 .రామగిరి రిపోర్టర్. పదేళ్ల పాలనలో ఏం చేశారు? రైతులకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలి. మూడు సంవత్సరాల అభివృద్ధి, పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం. రామగిరి మండలం సింగరేణి ప్రభావిత గ్రామమైన రాజాపూర్ను సందర్శించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ చేసిన వ్యాఖ్యలపై గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు...