ఇంప్యూర్” మూవీ ట్రైలర్‌ లాంచ్ చేసిన  డైరెక్టర్ నందిని రెడ్డి.

ఇంప్యూర్" మూవీ ట్రైలర్‌ లాంచ్ చేసిన  డైరెక్టర్ నందిని రెడ్డి. హైదరాబాద్.అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 22. వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన లేటెస్ట్ మూవీ ఇంప్యూర్. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి కృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఈ ఈవెంట్‌లో ట్రైలర్‌తో పాటు పాటను కూడా లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌గా స్పెషల్ గెస్ట్‌గా డైరెక్టర్ నందిని రెడ్డి వచ్చారు.ఈ...