కోర్టు ఉత్తర్వులను కలెక్టర్ కు అందించిన భూ నిర్వాసిత రైతులునష్టపరిహారం గురించి రైతులతో చర్చించాలని వినతి
కోర్టు ఉత్తర్వులను కలెక్టర్ కు అందించిన భూ నిర్వాసిత రైతులునష్టపరిహారం గురించి రైతులతో చర్చించాలని వినతి అర్జున్ సమాచారం/ ఆగస్టు 8 ముత్తారం. ప్రతినిధి వ్యవసాయమే జీవనాధారంగా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న రైతులను సంప్రదించకుండా ఏకపక్షంగా భూములను స్వాధీనం చేసుకోవడాన్ని నిరాశిస్తూ నిర్వాసిత రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా రైతుల పక్షాన వచ్చిన హైకోర్టు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు దర్యాపూర్ నిర్వసిత రైతులు అందజేశారు ఈ సందర్భంగా భూ నిర్వాసిత రైతులు మాట్లాడుతూ, ముత్తారం మండలం లోని దర్యాపూర్...