పన్నూర్‌లో పండుగలా 787 కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీప్రతి కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : సర్పంచ్ చిందం మహేష్
పన్నూర్‌లో పండుగలా 787 కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీప్రతి కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : సర్పంచ్ చిందం మహేష్. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 24 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమగ్ర ప్రజావాణి–ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పన్నూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన 787 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిందం మహేష్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ...