అశోక్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సౌజన్యంతో 500 సైకిళ్ల పంపిణీ

అశోక్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సౌజన్యంతో 500 సైకిళ్ల పంపిణీ. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 20: రామగుండం నియోజకవర్గం గోదావరిఖని అశోక్‌నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు 500 సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎం.ఎస్‌. రాజ్‌ఠాకూర్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు సైకిళ్లను...