ఎన్‌ఆర్‌ఐ ఆర్థిక సహాయంతో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

ఎన్‌ఆర్‌ఐ ఆర్థిక సహాయంతో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 2 | ముత్తారం రిపోర్టర్ ముత్తారం మండలంలోని లక్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ, పొరుగు గ్రామాలైన మచ్చుపేట, శుక్రవారంపేట నుంచి పాఠశాలకు వచ్చే ఐదుగురు విద్యార్థినులకు ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ ఎం. ప్రగతి వివేక్‌రావు ఆర్థిక సహాయంతో సమకూర్చిన సైకిళ్లను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) జి. శారద పంపిణీ చేశారు. మండల విద్యాధికారి ఎన్. హరివప్రసాద్‌తో కలిసి బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. శుక్రవారంపేట...