విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బూట్ల పంపిణీ.

విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బూట్ల పంపిణీ. అర్జున్ సమాచారం జులై 12 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: ఇందారం, ఆగస్టు 12:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన పాఠశాల బూట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ఇందారం గ్రామంలో నిర్వహించారు.ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బూట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ, వార్డు సభ్యుడు దగ్గుల రమేష్...