గుంజపడిగ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మండలం గుంజపాడి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

గుంజపడిగ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మండలం గుంజపాడి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. మంథని:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19 మండలం పరిధిలోని గుంజపడిగ గ్రామంలో ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ఉపసర్పంచ్ ఎల్లక లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొని అర్హులైన గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల...