విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ.విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: సర్పంచ్ జాడి లక్ష్మి.
విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ.విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: సర్పంచ్ జాడి లక్ష్మి. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 12. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్ మండలం, దుబ్బపల్లి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా దుబ్బపల్లి ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒకే విధమైన పాఠశాల దుస్తులను అందజేశారు.ఈ కార్యక్రమానికి వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జాడి లక్ష్మి ముఖ్య...