అర్జున్ గుట్ట, ప్రాణహిత నది వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

అర్జున్ గుట్ట, ప్రాణహిత నది వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోటపల్లి ( మంచిర్యాల) అర్జున్ సమాచారం 29 జూలై . జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, IAS కోటపల్లి మండలంలోని అర్జున్ గుట్ట గ్రామాన్ని, ప్రాణహిత నదీ తీర ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షాల వల్ల వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని...