అప్పన్నపేటలో ఘనంగా జిల్లా స్థాయి యోగా పోటీలు ,రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా విద్యార్థులకు ప్రోత్సాహం.

అప్పన్నపేటలో ఘనంగా జిల్లా స్థాయి యోగా పోటీలు ,రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా విద్యార్థులకు ప్రోత్సాహం. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 29: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యోగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పన్నపేట సర్పంచ్ ఆరే సంతోష్ హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు...