రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం ఆగస్టు 6:: ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లలో ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీట్ల నిర్వహణ,...