DLSA పెద్దపల్లి SAMVAD యూనిట్‌కు ప్యానెల్ లాయర్‌గా అడ్వొకేట్ రాజు కార్తిక్ ఎంపిక

పెద్దపల్లి, అర్జున్ సమాచారo,జూలై 15 : జిల్లా న్యాయ సేవల సంస్థ (DLSA), పెద్దపల్లి ఆధ్వర్యంలో NALSA – SAMVAD (Strengthening Access to Justice for Marginalized, Vulnerable Adivasis and Denotified/Nomadic Tribes) Scheme, 2025 కింద ఏర్పాటు చేసిన "మనోన్యాయ్ (SAMVAD)" ప్రత్యేక న్యాయ సేవల యూనిట్కు అడ్వొకేట్ రాజు కార్తిక్ ప్యానెల్ లాయర్‌గా ఎంపికయ్యారు. ఈ నియామకం ద్వారా అట్టడుగు వర్గాలు, ఆదివాసీలు, సంచార మరియు విముక్త జాతులు (Denotified & Nomadic Tribes), అలాగే ఇతర బలహీన...