మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రుల్లో డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మిక తనిఖీలు

మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రుల్లో డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మిక తనిఖీలు అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 1. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ల్యాబ్‌లు తప్పనిసరిగా ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్’ ప్రకారం నమోదు చేసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డి‌ఎం‌హెచ్‌ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని సిటీ న్యూరో, శ్రీహర హాస్పిటల్, ఆదిత్య హాస్పిటల్, మరియు సచిన్ హాస్పిటళ్లను ఆయన ఆకస్మికంగా...