తోటమాలి కార్మికులను ఇతర పనులకు వినియోగించొద్దు.టెండర్‌ లేని పనులకు వాడుకునే విధానాన్ని నిలిపివేయాలి: ఐఎఫ్‌టీయూ

తోటమాలి కార్మికులను ఇతర పనులకు వినియోగించొద్దు.టెండర్‌ లేని పనులకు వాడుకునే విధానాన్ని నిలిపివేయాలి: ఐఎఫ్‌టీయూ. పెద్దపల్లి:అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 25. రామగిరి డెస్క్. ఆర్‌జీ-2 డివిజన్‌లో తోటమాలి కాంట్రాక్ట్‌ కార్మికులను టెండర్‌ పరిధిలో లేని ఇతర పనులకు వినియోగించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని సింగరేణి కాలరీస్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్‌జీ-2 జీఎం తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్‌కు యూనియన్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.అశోక్‌...