భూసేకరణలో దళారుల చేతిలో మోసపోవద్దు.ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామంటూ మోసం చేసే మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

భూసేకరణలో దళారుల చేతిలో మోసపోవద్దు.ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామంటూ మోసం చేసే మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి: రామగిరి,అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 25. భూసేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న బాధితులు దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని నేరుగా బాధితులకే అందజేస్తామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారులు, రైల్వే మార్గాల విస్తరణకు...