మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు ఈ నెల 28.న ధ్రువపత్రాల పరిశీలన, రాత పరీక్ష.
మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు ఈ నెల 28.న ధ్రువపత్రాల పరిశీలన, రాత పరీక్ష. అభ్యర్థులు నిర్ణీత సమయానికి అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల:అర్జున్ సమాచారం. అక్టోబర్ 26. (స్టాఫ్ రిపోర్టర్). మంచిర్యాల జిల్లా, పరిధిలో జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆయుష్ పబ్లిక్ హెల్త్ కార్యక్రమాల నిర్వహణ కోసం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన చేపట్టనున్న మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 28న ధ్రువపత్రాల పరిశీలనతో పాటు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా...