మంథని ముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా దొడ్డ బాలాజీ

మంథని ముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా దొడ్డ బాలాజీ అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 3. ముత్తారం: మంథని నియోజకవర్గ పరిధిలోని ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా దొడ్డ బాలాజీ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న దొడ్డ బాలాజీకి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దొడ్డ బాలాజీ నియామకం పట్ల మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడి...