రైతుల పక్షపాతికి భూ నిర్వాసితుల గోస కనిపిస్తలేదా
రైతుల పక్షపాతికి భూ నిర్వాసితుల గోస కనిపిస్తలేదా - బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పెద్దపల్లి'అర్జున్ సమాచారం, 27 june 2026 రైతుల పక్షపాతిగా చెప్పుకునే ఎమ్మెల్యే విజయ రమణ రావుకు భూ నిర్వాసితుల గోస కనిపిస్తలేదా అంటూ బీ ఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మండలంని పెద్దకల్వల గ్రామం వద్ద ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణం పనులను రైతులు అడ్డుకోవడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారులు రైతులను సంప్రదించకుండా,ఏకపక్షంగా వ్యవసాయ భూముల్లో మార్కింగ్‌లు వేయడాన్ని బీఆర్ఎస్...