గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీటీడీఓ మరియు ఎస్‌ఐ.

గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీటీడీఓ మరియు ఎస్‌ఐ. భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్టు 21: భీమారం మండల కేంద్రంలోని బి.సి, ఎస్.సి సమీకృత బాలుర వసతి గృహం మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలను శుక్రవారం నాడు స్థానిక ఎస్.ఐ ఏ. రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాలుర వసతి గృహంలోని ప్రతీ గదిని పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఉన్నాయా...