మహాలక్ష్మి పేరుతో మహిళలను మోసం చేసిన దుద్దిళ్ల: పుట్ట మధూకర్

మహాలక్ష్మి పేరుతో మహిళలను మోసం చేసిన దుద్దిళ్ల: పుట్ట మధూకర్ బస్సులు తగ్గించి చార్జీలు పెంచుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంభద్రాచలం, హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను పునరుద్ధరించాలిమంథని ఆర్టీసీ బస్టాండ్‌, డిపో అభివృద్ధిపై దృష్టి సారించాలిమానిఫెస్టో అమలు కోసం ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం: పుట్ట మధూకర్ అర్జున్ సమాచారం సెప్టెంబర్ 27 మంథని, డెస్క్. మహాలక్ష్మి పథకం పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదివారం సందర్శించిన ఆయన అనంతరం...