కాలయాపనకే మంత్రితో ఫొటోలు దిగుతున్న దుద్దిళ్ల.

కాలయాపనకే మంత్రితో ఫొటోలు దిగుతున్న దుద్దిళ్ల. వ్యవసాయానికి కరెంటు, ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాలి,లేకుంటే సబ్‌స్టేషన్లను ముట్టడిస్తాం,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, మంథని: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 9. వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాల్సిన బాధ్యతను విస్మరించి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇతర మంత్రులతో ఫొటోలు దిగుతూ కాలయాపన చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే సబ్‌స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్రకటిత విద్యుత్‌ కోతలు, ఎస్సారెస్పీ నీటి...