420హమీల మొదటి ముద్దాయి దుద్దిళ్ల శ్రీధరే…
420హమీల మొదటి ముద్దాయి దుద్దిళ్ల శ్రీధరే… మానీఫెస్టో చూసి రాష్ట్రమంతా నవ్వుతున్నరు అబద్దాలతో మంథని పరువు తీస్తున్న దుద్దిళ్ల తండ్రి ఆశయాలంటే అక్రమ కేసులు పెట్టించడమా ఆరు గ్యారెంటీలు అమలు చేసినంకనే ఓట్లకు రావాలే మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పెద్దపల్లి ప్రతినిధి అర్జున్ సమాచార్ సెప్టెంబర్ 02: రాష్ట్రంలో 420హమీలపై ఎక్కడైనా కేసులు పెట్టాల్సి వస్తే దానిలో మొదటి ముద్దాయి దుద్దిళ్ల శ్రీధరేనని, ఆయనపై కేసు నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ...