మంథని ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే దుద్దిళ్ల శ్రీధర్ ఆలోచన…
మంథని ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే దుద్దిళ్ల శ్రీధర్ ఆలోచన… మంథని . అర్జున్ సమాచారం అక్టోబర్ 3. చరిత్రను రూపుమాపడానికే తండ్రి పేరును అంటగడుతుండుమార్కెట్‌ను కూలగొట్టి నాలుగు నెలలైనా తట్టెడు మట్టి తీయలేక మీషన్‌లు వచ్చినా ఎన్నికల వరకు కొనసాగించేలా ప్రయత్నం చేస్తుండు డిజైన్‌కే నాలుగు నెలలు పడితే కట్టడానికి ఎన్ని ఏండ్లు పడుతుందో చెప్పాలే.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. మంథనిలో ఏ ఆనవాళ్లు లేకుండా చేయాల న్నదే. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఆలోచన అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట...