మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో,ఈడీ సోదాలు,
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో,ఈడీ సోదాలు, హైదరాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 20. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు కలకలం రేపాయి. శుక్రవారం నాడు ఏకకాలం రెండు చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసులో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. సత్తెనపల్లిలో రేఖా నాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయం అయింది. 2022-23, 2023-24, 2024-25...