విద్యతోనే జీవితాల్లో వెలుగు.గ్రామీణ విద్యార్థులకు మెరుగైన వసతులుకల్పించడమే లక్ష్యం: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ.

విద్యతోనే జీవితాల్లో వెలుగు.గ్రామీణ విద్యార్థులకు మెరుగైన వసతులుకల్పించడమే లక్ష్యం: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ. అర్జున్ సమాచారం. ఆగస్టు 19. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. చెన్నూరు, ఆగస్టు 19:చెన్నూరు మండలం కృష్ణంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.1.45 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కళాశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్...