చెన్నూరు నియోజకవర్గంలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ.. వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన!

చెన్నూరు నియోజకవర్గంలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ.. వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన!అర్జున్ సమాచారం జులై 21 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: చెన్నూరు:చెన్నూరు నియోజకవర్గంలోని గురుకులాలు, వసతి గృహాలు, నివాస పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, వసతుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్న విద్యాసంస్థల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా బాలికల గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు బయటకు వెళ్లిపోవడం కలకలం రేపింది....