అటవీ ప్రాంత సంరక్షణ కోసం సమన్వయంతో కృషి చేయాలిజిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రా.

అటవీ ప్రాంత సంరక్షణ కోసం సమన్వయంతో కృషి చేయాలిజిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రా. నిజామాబాద్, ఆగస్టు20 :అర్జున్ సమాచారం ప్రతినిధి   జిల్లాలో అటవీ ప్రాంత సంరక్షణ కోసం వివిధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అటవీ ప్రాంత విస్తీర్ణం పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలు, అటవీ భూముల ఆక్రమణల నిరోధం, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ...