తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం,మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాసిపేటమండల కమిటీ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం,మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాసిపేటమండల కమిటీ ఎన్నిక, అర్జున్ సమాచారం అక్టోబర్ 15 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా కాసిపేట: తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ ముక్త సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కాసిపేట మండల వార్డు సభ్యుల సమావేశం నిర్వహించి, మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షునిగా శీడం బాపూరావు , జనరల్ సెక్రటరీగా పల్లపు మహంకాళి ఎన్నుకున్నారు. మహిళా...