కౌటాల మండల మాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక:
కౌటాల మండల మాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక: కౌటాల(కుమురం భీమ్ ఆసిఫాబాద్), ఆగస్టు 7: కౌటాల మండల మాలి సంఘం నూతన కమిటీని రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా ఆదే శ్రీనివాస్ ఎన్నిక కాగా, మండల యువజన అధ్యక్షుడిగా మోర్లె పాండురంగ్, మహిళా అధ్యక్షురాలిగా మోర్లె పద్మ ఎన్నికయ్యారు. అలాగే సంఘానికి సంబంధించిన పూర్తి మండల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మాలి సంఘం ఐక్యతను...