సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలిఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి. ఎస్‌&పీసీ, అడ్రియాల గని టిబిజికెఎస్ నాయకుల వినతి

సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలిఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి. ఎస్‌&పీసీ, అడ్రియాల గని టిబిజికెఎస్ నాయకుల వినతి. అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 14 | రామగిరి డెస్క్. సింగరేణి సంస్థలో యూనియన్‌ ఎన్నికల కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) నాయకులు కోరారు. టిబిజికెఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు సెంట్రల్ ఆర్గనైజింగ్...