భారీ వర్షాలకు విద్యుత్ స్తంభం విరగడంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖవెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

భారీ వర్షాలకు విద్యుత్ స్తంభం విరగడంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖవెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 29 రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మెయిన్ రోడ్డువద్ద ఉన్న విద్యుత్ స్తంభం విరిగి కిందపడింది. దీంతో ప్రమాద పరిస్థితి ఏర్పడగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే లైన్‌మన్ వడ్లకొండ రమేష్, ఏఎల్‌ఎం కందుల అంజి, ఏఎల్‌ఎం బండి శ్రీనివాస్ సంఘటన...