మంథని నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా మెరుగుపరచాలి.

మంథని నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా మెరుగుపరచాలి. రైతుల పంటలను కాపాడేందుకు అదనపు విద్యుత్ అందిస్తాం: సీఎండీ వరుణ్ రెడ్డి. విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లిన శశిభూషణ్ కాచే, అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // మంథని రూరల్: మంథని నియోజకవర్గంలో వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని టీపీసీసీ ఈసీసీ సభ్యుడు శశిభూషణ్ కాచే విద్యుత్ శాఖ సీఎండీ వరుణ్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం సీఎండీని కలిసి వినతిపత్రం అందజేసి, రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను వివరించారు. పంటల...