మహాధర్నాకు ఉద్యోగుల సమరభేరి.సమస్యల పరిష్కారం కోసం 27న నస్పూర్‌లో భారీ ఆందోళన.

మహాధర్నాకు ఉద్యోగుల సమరభేరి.సమస్యల పరిష్కారం కోసం 27న నస్పూర్‌లో భారీ ఆందోళన. అర్జున్ సమాచారం. ఆగస్టు 25. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం TGEJAC ఆధ్వర్యంలో ఈ నెల 27న నస్పూర్‌ IDOC వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు ఉద్యోగులు భారీగా తరలిరానున్నారు. సుమారు 3,000 మంది ఉద్యోగులు పాల్గొనేలా సంఘాల నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్య, పోలీస్...