కుల్గాంలో ఎన్కౌంటర్,
కుల్గాంలో ఎన్కౌంటర్, జమ్మూ కాశ్మీర్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18. ద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు ,లష్కరే కమాండర్ లతీఫ్ భట్ కోసం కొనసాగుతున్న గాలింపు,సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో లతీఫ్ సహచరుడు హతం,నవంబర్ 11న సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి కేసులో వీరి ప్రమేయ. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ...