యువతలో క్రీడాస్ఫూర్తికి ప్రోత్సాహం.. గ్రామాభివృద్ధికి కొత్త ఉత్సాహం!

యువతలో క్రీడాస్ఫూర్తికి ప్రోత్సాహం.. గ్రామాభివృద్ధికి కొత్త ఉత్సాహం! దసరా సందర్భంగా క్రికెట్ పోటీలు.. విజేతలకు నగదు బహుమతులు అందజేసిన సర్పంచ్ జాడి లక్ష్మి, ఉప సర్పంచ్ రాజకుమార్ అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // స్టాఫ్ రిపోర్టర్ // మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో దసరా పండుగను పురస్కరించుకుని యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. వెంకట్రావుపల్లి, దుబ్బపల్లి గ్రామాలకు చెందిన యువత పాల్గొన్న ఈ పోటీలను గ్రామ సర్పంచ్ జాడి లక్ష్మి, ఉప...