టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: గడియారం శ్రీహరి
టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: గడియారం శ్రీహరి, అర్జున్ సమాచారం | మంచిర్యాల ప్రతినిధి అక్టోబరు 11. నస్పూర్, అక్టోబర్ 11: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం హౌసింగ్ సొసైటీ కాలనీలో...